Saturday, November 14, 2020

Khiladi killer: కోడలు కాదు, కాలాంతకురాలు, పోలీసులకే హల్వా, దిపావళి స్కెచ్ తో రివాల్వర్ తో ఫినిష్!

చెన్న/ పూణే/ సోలాపూర్: భర్తతో పాటు అత్తమామలను హాలీవుడ్ సినిమా స్కెచ్ తో కుర్చీలకు కట్టేసి రివాల్వర్ తో కాల్చి చంపిన కిలాడీ కోడలు అడ్డంగా బుక్కైపోయింది. పోలీసులు వచ్చేలోపు పూణే నుంచి సోలాపూర్ చెక్కేయడానికి ప్రయత్నించిన కిలాడీ లేడీతో పాటు ముగ్గురిని పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. బస్సులు, రైళ్లు, విమానాల్లో వెళ్లి పూణే చేరుకున్న పోలీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kzA6Aq

Related Posts:

0 comments:

Post a Comment