Saturday, November 14, 2020

ఢిల్లీలో దారుణ కాలుష్య పరిస్ధితులు- ఈ రాత్రికి మరింత విషమించే ప్రమాదం- సర్వత్రా ఆందోళన

దేశంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటైన రాజధాని ఢిల్లీలో పరిస్ధితులు నానాటికీ విషమిస్తున్నాయి. ఇప్పటికే వాయుకాలుష్యంతో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రమవుతూ ఉండగా.. ఇవాళ దీపావళి వేడుకల సందర్భంగా పరిస్ధితి మరింత తీవ్రంగా మారే ప్రమాదముందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కంటే ముందే తీవ్ర వాయు కాలుష్యం ఉండగా.. లాక్‌డౌన్ సందర్భంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ppu6xQ

Related Posts:

0 comments:

Post a Comment