Monday, April 12, 2021

కేంద్ర బలగాలతో తిరుపతి పోలింగ్: ఢిల్లీకి టీడీపీ ఎంపీలు: ఎన్నికల కమిషన్ వద్ద ఆ పంచాయితీ

అమరావతి: తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు ఈ మధ్యాహ్నం హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను కలుసుకోనున్నారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న రాళ్లదాడి గురించి వాళ్లు ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్తారు. తిరుపతి లోక్‌సభ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3a6jr5e

0 comments:

Post a Comment