Monday, April 12, 2021

తిరుపతిలో రోజుకో మలుపు -జగన్‌, పవన్ దూరం- బాబుపై రాళ్ల దాడి- ఏం జరుగుతోంది ?

ఏపీలో రెండేళ్ల వైసీపీ పాలనకు రిఫరెండంగా ప్రభుత్వ పెద్దలు చెప్పుకున్న తిరుపతి ఉపఎన్నికలో గెలుపు రాష్ట్రంలో భవిష్యత్‌ రాజకీయాల్ని శాసించబోతోందా ? వరుస ఓటములతో డీలాపడ్డా ప్రతిపక్షాలు పుంజుకునేందుకు తిరుపతిలో అంత స్కోప్‌ కనిపిస్తోందా ? ఓ దశలో సీఎం జగన్‌ రంగంలోకి దిగాలని భావించిన తిరుపతి ఉపఎన్నిక ప్రచారానికి ఆయన ఎందుకు దూరమయ్యారు ? చివరినిమిషంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3uJTJet

Related Posts:

0 comments:

Post a Comment