Monday, April 12, 2021

నో ఛేంజ్..దేశంలో అదే ఉధృతి: మళ్లీ లక్షా 60 వేలకు పైగా కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకూ వేల సంఖ్యలో కొత్త కేసులు జత అవుతున్నాయి. సోమవారం నాటితో పోల్చుకుంటే- తాజాగా నమోదైన కేసుల సంఖ్య తగ్గినప్పటికీ అది నామమాత్రమే. వరుసగా రెండోరోజు కూడా లక్షా 60 వేలకు పైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,68,912

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PRvGvE

Related Posts:

0 comments:

Post a Comment