Saturday, November 14, 2020

ప్రియుడి కోసం పేగు బంధాన్నే మరిచి ..కన్నకొడుకునే కడతేర్చిన కసాయి తల్లి

వివాహేతర సంబంధాలు పేగు తెంచుకుని పుట్టిన అనుబంధాలను సైతం మరిచిపోయేలా చేస్తున్నాయి. రోజురోజుకు సమాజంలో పెరిగిపోతున్న పోకడలు మనుషులలో కర్కశత్వాన్ని మరింత పెంచుతున్నాయి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఓ తల్లి నవమాసాలు మోసి కనిపెంచిన నాలుగేళ్ల కొడుకుని కడతేర్చిన ఘటన అమ్మతనానికి తీరని కళంకం తెస్తోంది. నవమాసాలు మోసి , భరించలేని నొప్పులను భరించి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32EuleL

Related Posts:

0 comments:

Post a Comment