Sunday, November 22, 2020

టాలీవుడ్‌ బాధ్యత మాదే, జీహెచ్ఎంసీ మేనిఫెస్టోలోనూ స్థానం: చిరంజీవి, నాగార్జునతో కేసీఆర్

హైదరాబాద్: తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ప్రముఖ సినీ నటులు చిరంజీవి, నాగార్జున, ఫిలిం ఛాంబర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నారాయణ్ దాస్ నారంగ్, కేఎల్ దామోదర్ ప్రసాద్, నిర్మాతల సంఘం అధ్యక్షుడు సి కళ్యాణ్, డిస్టిబ్యూటర్ సుధాకర్ రెడ్డి, నిర్మాతల నిరంజన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lUOVPu

Related Posts:

0 comments:

Post a Comment