అమరావతి: కేంద్ర మాజీమంత్రి, భారతీయ జనతాపార్టీ నాయకుడు సుజనా చౌదరి ఒక్కసారిగా విరుచుకు పడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ కుటుంబాలు రాష్ట్రానికి పట్టిన పీడగా అభివర్ణించారు. ఈ రెండు నాయకుల కుటుంబ పాలన నుంచి రాష్ట్రాన్ని బయటకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J9Msj3
Monday, October 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment