Sunday, November 22, 2020

హైదరాబాద్‌ను అంబానీకి అమ్మేస్తారు -బీజేపీపైనే చార్జిషీట్ వేయాలి -జవదేకర్‌కు శ్రీనివాస్ గౌడ్ కౌంటర్

‘6ఏళ్లలో 60 వైఫల్యాలు' పేరుతో టీఆర్ఎస్ పై చార్జిషీటు విడుదల చేసిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధిలో దూసుకెళుతోన్న తెలంగాణకు బీజేపీ మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నదని, దేశానికి వెన్నెముక లాంటి 26 ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మిన నేరానికి బీజేపీపైనే చార్జిషీటు వేయాల్సి ఉందని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35SGheU

Related Posts:

0 comments:

Post a Comment