Tuesday, October 6, 2020

కంగనాకు వై కేటగిరీ సెక్యూరిటీ .. హత్రాస్ బాధిత కుటుంబానికి లేదా .. కేంద్రంపై శివసేన ఫైర్

హత్రాస్ సంఘటనపై శివసేన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. మొన్నటికి మొన్న రాష్ట్రంలోని అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేసినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో రామరాజ్యం లేదని, రాక్షస రాజ్యం , ఆటవిక రాజ్యం కొనసాగుతుందని నిప్పులు చెరిగిన శివసేన యూపీలో ఇంతా జరుగుతున్నా ఢిల్లీలోని పాలకులకు గాని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి గానీ చీమ కుట్టినట్టు లేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jHH3ji

Related Posts:

0 comments:

Post a Comment