Wednesday, August 19, 2020

జమ్మూకాశ్మీర్‌పై అనూహ్య నిర్ణయం - 10వేల కేంద్ర బలగాలు తక్షణమే వెనక్కి - హోంశాఖ ఆదేశం

ఆర్టికల్ 370 రద్దయి ఏడాది పూర్తయిన వేళ జమ్మూకాశ్మీర్ పై మోదీ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న పారామిలటరీ బలగాల నుంచి 100 కంపెనీలను ఉపసంహరించుకుంది. జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా డ్యూటీల్లో ఉన్న ఆయా బలగాలు తక్షణమే వెనక్కి వచ్చేయాలంటూ కేంద్ర హోం శాఖ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఆగస్టు 5న..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hcRlGW

Related Posts:

0 comments:

Post a Comment