Tuesday, October 20, 2020

‘ఐటమ్’ వివాదం: రాహుల్ గాంధీ తీవ్ర స్పందన, క్షమాపణ చెప్పేది లేదన్న కమల్‌నాథ్

న్యూఢిల్లీ/భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఆ రాష్ట్ర మహిళా మంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఓ మహిళా మంత్రిపై కమల్‌నాథ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు. వయనాడ్‌లో మీడియాతో మాట్లాడారు. కమల్ నాథ్ తమ పార్టీకి చెందినవారే అయినప్పటికీ..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35kjkjn

Related Posts:

0 comments:

Post a Comment