Tuesday, March 19, 2019

గాజువాక నుండి ప‌వ‌న్ : 1 లోక్‌స‌భ‌..13 అసెంబ్లీ స్థానాల‌కు : జ‌న‌సేన జాబితా విడుద‌ల‌..!

ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్దుల మ‌లి విడ‌త జాబితాను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ విడుద‌ల చేసారు. ఒంగోలు లోక్‌స‌భ తో పాటుగా 13 శాస‌న‌స‌భా స్థానాల‌కు అభ్య‌ర్దుల‌ను ఖ‌రారు చేసారు. గ‌తంలో విడుద‌ల చేసిన రెండో జాబితా లో ఒక సీటులో అభ్య‌ర్దిని మార్పు చేసారు. విశాఖ నుండి భ‌ర‌త్‌: అసెంబ్లీ సిట్టింగ్ ల్లో మార్పులు : టిడిపి తుది జాబితా విడుద‌ల‌..!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ocypu3

0 comments:

Post a Comment