తన ప్రేమను నిరాకరించిందని, వేరొకరితో పెళ్లికి సిద్ధమైందని ఆగ్రహించిన ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తెరతో దాడి చేశాడు. ఆమెను తీవ్రంగా గాయపరిచాడు. తనను కాదని మరొకరితో నిశ్చితార్థం చేసుకుందనే ఆగ్రహంతో దాడికి పాల్పడిన ఈ సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. మరో ప్రేమోన్మాది ఘాతుకం ... ప్రేమ నిరాకరించిందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FnaXrn
Tuesday, March 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment