Tuesday, October 20, 2020

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు రోడ్డు ప్రమాదం... ధ్వంసమైన కారు...

ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్,ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం(అక్టోబర్ 20) మధ్యాహ్నం సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పృథ్వీ కారు ధ్వంసమైంది. పృథ్వీ తన కారులో క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోని వినాయకుడి గుడి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ke6jhu

Related Posts:

0 comments:

Post a Comment