Saturday, October 17, 2020

ఆ రెండు పార్టీలు ఉసుళ్ల లాంటివి, వచ్చి వెళతాయి.. హరీశ్ రావు విసుర్లు..

దుబ్బాక ఉప ఎన్నికలో ప్రచార పర్వం కొనసాగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు.. అస్త్ర శస్త్రాలతో రంగంలోకి దిగాయి. టీఆర్ఎస్ నుంచి మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. కాకి రెట్టంత

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nUvPKV

Related Posts:

0 comments:

Post a Comment