Saturday, October 17, 2020

వరదల కారణంగా టార్గెట్ అయిన కేసీఆర్ ... విరుచుకుపడిన భట్టి విక్రమార్క , జీవన్ రెడ్డి

తెలంగాణ సీఎం కేసీఆర్ వరదల కారణంగా టార్గెట్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా, రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టం జరిగింది. భాగ్యనగరం హైదరాబాద్ ముంపుకు గురైంది. ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ ముంపుకు గురికావడం , తీవ్ర ప్రాణ ,ఆస్తి నష్టం వాటిల్లడం అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రస్తుతం ప్రతిపక్ష

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k2Q7zo

0 comments:

Post a Comment