Sunday, May 16, 2021

భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు: ఈ నెలలో ఫస్ట్‌టైమ్ ఇంత తక్కువగా: మరణాల్లో మాత్రం అదే స్పీడ్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. వరుసగా నాలుగో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇదివరకు నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. మూడు లక్షలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువగా రోజువారీ పాజిటివ్ కేసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oktYQb

Related Posts:

0 comments:

Post a Comment