Sunday, May 16, 2021

ఏపీలో నేటితో ఫీవర్‌ సర్వే పూర్తి- 39 వేల మంది గుర్తింపు- బ్లాక్‌ ఫంగస్‌తో కొత్త కలకలం

ఏపీలో జ్వర పీడితుల్నిగుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి ఫీవర్‌ సర్వే చురుగ్గాసాగుతోంది. ఇవాళ సాయంత్రానికి ఈ సర్వే పూర్తి కానుంది. ఇప్పటివరకూ ఈ సర్వేలో 39 వేల మందికి పైగా బాధితుల్ని ప్రభుత్వం గుర్తించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేలో పలు కీలక విషయాలు బయటపడుతుండటంతో దీని ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3u1wbRT

Related Posts:

0 comments:

Post a Comment