Saturday, October 17, 2020

పోలవరంలో మరో ముందడుగు- కీలకమైన గ్యాప్‌ 1 డయాఫ్రం వాల్ పనులు ప్రారంభం..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2022 నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ సర్కారు పనుల వేగాన్ని పెంచింది. ఇప్పటికే గర్డర్ల బిగింపు పూర్తవుతుండగా.. ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో కీలకమైన గ్యాప్‌ 1 డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని ఇవాళ ప్రారంభించారు. ప్రధాన డ్యామ్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31dIVt2

Related Posts:

0 comments:

Post a Comment