Friday, October 30, 2020

పబ్జీ మొబైల్, లైట్ అభిమానులకు చేదువార్త: ఇక నుంచి ఆటల్లేవు

న్యూఢిల్లీ: ఇది పబ్లీ అభిమానులకు మరో చేదు వార్తే. ఇక నుంచి ఈ ఆటను మనదేశంలో ఎవరూ ఆడలేరు. శుక్రవారం నుంచి పబ్లీ భారత సర్వర్లను నిలిపివేస్తున్నట్లు ఆ కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. దీంతో ప్రస్తుతమున్న పబ్జీ యూజర్లకు ఇక నుంచి ఈ ఆట ఆడే అవకాశం ఉండదు. భారత ప్రభుత్వం నిషేధం విధించిన దాదాపు రెండు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31UQGEm

Related Posts:

0 comments:

Post a Comment