Friday, October 30, 2020

పారిపోయిన జంట... అమ్మాయి కుటుంబం దాడి... కొడుకు ప్రేమకు తండ్రి బలి...

ఇటీవలి కాలంలో ప్రేమ వ్యవహారాలు హత్యల దాకా వెళ్తున్న ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఇటీవల ఇంటి నుంచి పారిపోగా... అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో అబ్బాయి తండ్రి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31X2aqU

Related Posts:

0 comments:

Post a Comment