Tuesday, July 14, 2020

సీఎం జగన్ కు ఎంపీ రఘురామ మరో లేఖ.. రూ.1000కోట్లు ఏమయ్యాయంటూ ఆరా..

అధికార వైసీపీకి కొరకరాని కొయ్యగా తయారైన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు మరో చర్యకు ఉపక్రమించారు. జగన్ పార్టీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, మీరే కాపాడాలంటూ మోదీ సర్కారును అభ్యర్థించిన ఆయన.. 24 గంటలైనా తిరక్కముందే ముఖ్యమంత్రిపై మరో లేఖాస్త్రాన్ని విసిరారు. పేరుకు వివిధ సమస్యల్ని ప్రస్తావిస్తున్నప్పటికీ, ప్రతిసారి ఆయన లేవనెత్తుతోన్న అంశాలన్నీ వైసీపీని ఇరుకున

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wml3Rv

0 comments:

Post a Comment