Tuesday, July 14, 2020

శభాష్ శ్రీరాం: పెద్దపల్లి వైద్యుడికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందనలు

పెద్దపల్లి వైద్యుడు డాక్టర్ శ్రీరాంను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. కరోనా వైరస్‌తో చనిపోయిన మృతుడి భౌతికకాయం తరలించి మిగతా వారికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఈ మేరకు వెంకయ్యనాయుడు మంగళవారం ట్వీట్ చేశారు. మున్సిపాలిటీ డ్రైవర్ నిరాకరించిన.. వైద్యుడు స్వయంగా ట్రాక్టర్ నడపి శ్మశాన వాటికకు తీసుకెళ్లడాన్ని కొనియాడారు. డాక్టర్ శ్రీరామ్ చొరవ సమాజానికి స్పూర్తిదాయకం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gT1Gam

Related Posts:

0 comments:

Post a Comment