Monday, October 26, 2020

బొగ్గు కుంభకోణం : చిన్న హోటల్‌తో మొదలై... దిగ్గజ నేతగా ఎదిగి... అంతలోనే అనూహ్య పతనం...

బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంలో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రాయ్‌కి ఢిల్లీ సీబీఐ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష,రూ.10లక్షలు జరిమానా విధించింది. ఆయనతో పాటు వాజ్‌పేయి హయాంలో బొగ్గు మంత్రిత్వ శాఖలో పనిచేసిన సీనియర్ అధికారులు ప్రదీప్ కుమార్ బెనర్జీ,నిత్యానంద్ గౌతమ్‌లకు న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అక్టోబర్ 6న వీరిని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37CHSXw

0 comments:

Post a Comment