Sunday, April 4, 2021

తల్లిని చూసి ఆయనకు సీఎం పదవి -పిరికితనం పనికిరాదన్న జస్టిస్ ఎన్వీ రమణ -శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

సమాజంలోని వ్యవస్థలపై, రాజకీయ నేతల తీరుపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుపేదలకు న్యాయ సహాయం అందడంలేదంటూ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసిన ఆయన తాజాగా.. న్యాయం కోసం పోరాడాల్సిన సమయంలో మౌనం వహించడం పిరికితనమే అవుతుందంటూ యువ లాయర్లకు హితబోధ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fN651v

0 comments:

Post a Comment