Sunday, April 4, 2021

ఆ రాష్ట్రంలో వారంలో మూడు రోజుల పాటు స్ట్రిక్ట్ లాక్‌డౌన్: ఆలయాలు సహా అన్నీ క్లోజ్

ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్ మహారాష్ట్రలో బీభత్సాన్ని సృష్టిస్తోంది. విలయతాండవం చేస్తోంది. ఏ మాత్రం అంచనాలకు అందని విధంగా చెలరేగిపోతోంది ఒక్కరోజులో దిమ్మ తిరిగే స్థాయిలో.. వేల సంఖ్యలో రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తున్నాయి. రోజురోజుకూ వాటి సంఖ్య రాకెట్లా దూసుకెళ్తోంది. ఆదివారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఒక్కరోజు వ్యవధిలో మహారాష్ట్రలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3rPUTU2

0 comments:

Post a Comment