Sunday, April 4, 2021

షాకింగ్ : నిజామాబాద్‌లో ఒకే గ్రామంలో 86 మందికి కరోనా పాజిటివ్...

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఫిబ్రవరి నెల వరకూ వంద మార్క్‌కి అటు ఇటుగా నమోదైన కేసులు తాజాగా మళ్లీ వెయ్యి మార్క్‌ని చేరాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,321 కొత్త కేసులు నమోదవగా... మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సిద్దపూర్ గ్రామంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39IJzmx

0 comments:

Post a Comment