ఇండో-పసిఫిక్ రీజియన్ పై పట్టుకోసం పిచ్చి ప్రయత్నాలు చేస్తూ, పసిఫిక్, హిందూ మహా సముద్రాల్లో విచ్చలవిడిగా యుద్ధనౌకల్ని, జలాంతర్గాములను తిప్పుతోన్న చైనాకు చెక్ పెట్టేలా భారత్ కీలక అడుగు ముందుకేసింది. ‘మలబార్ ఎక్సర్‌సైజ్' పేరుతో భారత్, అమెరికా, జపాన్ లు చాలా కాలంగా నిర్వహిస్తోన్న నౌకా విన్యాసాల్లో ఈసారి ఆస్ట్రేలియా కూడా పాల్గొనబోతున్నది. షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jdj36C
Monday, October 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment