హైదరాబాద్: జనసేన పార్టీకి రాజీనామా చేసిన కీలక నేత, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడైన రాజు రవితేజ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2snvjwB
Saturday, December 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment