Saturday, December 14, 2019

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిస్థితి ఏంటి.. సెనేట్‌కు చేరనున్న అభిశంసన తీర్మానం

వాషింగ్టన్: తనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం అన్యాయమైన చర్య అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని తన నాయకత్వంలో అమెరికా పురోగమిస్తోందని చెప్పారు. ఇదే విషయాన్ని తెలుపుతూ అగ్రరాజ్యపు అధినేత ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటికే అభిశంసన తీర్మానంలోని రెండు ఆర్టికల్స్‌కు కాంగ్రెస్ ఆమోదం తెలపిని నేపథ్యంలో ట్రంప్ ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35nPnh5

Related Posts:

0 comments:

Post a Comment