Monday, October 19, 2020

నువ్వు గొప్పోడివి బాసు... ఇదీ ముందు జాగ్రత్త అంటే... వరదల ఎఫెక్ట్‌‌తో ఏం చేశాడంటే...

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు హైదరాబాద్ వాసులకు మునుపెన్నడూ లేని చేదు అనుభవాలను మిగులుస్తున్నాయి. ఎటు చూసినా బురద,వరదలో కొట్టుకుపోయిన వాహనాలు,భరించలేని దుర్గంధంతో జనం తల్లడిల్లుతున్నారు. వాన మబ్బు కమ్ముకుందంటే చాలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు తెల్లారేసరికి ఉంటాయో.. వరదలో కొట్టుకుపోతాయో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే ఇలాంటి టెన్షన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35cpDFA

0 comments:

Post a Comment