Saturday, December 14, 2019

రాముడి గుడికి.... ఇంటికో రూ .11, ఒక ఇటుక ఇవ్వండి.. సీఎం యోగి అధిత్యనాథ్

రామమందిరం వివాదం ముగిసింది. ఇక మందిరాన్ని కట్టడమే మిగిలింది. అయితే రామమందిర నిర్మాణం అనేది ఒక రాజకీయ నినాదం అయిన విషయం తెలిసిందే.... వివాదం పూర్తి కావడంతో అది సమసిపోయిందని అంతా భావించారు. తీర్పు తర్వాత చాలమంది నేతలు సైతం ఒక సమస్యకు ఫుల్‌స్టాప్ పడిందంటూ వ్యాఖ్యానించారు. కాని అందరు భావించినట్టుగా రామామందిర నిర్మాణం వివాదం సమసిపోయినా...

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YLvFt9

0 comments:

Post a Comment