ఓ దళిత యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని అనంతరం కులం పేరుతో దూషిస్తూ...మరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నకడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ కొరడా ఝలిపించింది... ప్రస్తుతం ట్రైనింగ్‌లో మహెశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ... ఆదేశాలు జారీ చేసింది. ఆయన అరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సస్పెషన్ అమల్లో ఉంటాయని పేర్కొంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2tjakeU
Saturday, December 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment