Tuesday, May 21, 2019

తొడ గొట్టి బుద్దా ఛాలెంజ్ : ల‌గ‌డ‌పాటి స‌ర్వే నిజం కాదు: ఆ రెండు స‌ర్వేలే న‌మ్ముతాం..!

ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల పైన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న తొడ గొట్టి మ‌రీ ఛాలెంజ్ చేసారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే నిజం కాద‌ని తేల్చి చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ మ‌ద్ద‌తు ప‌క్షాల‌ను మేనేజ్ చేసేందుకు ప్ర‌ధాని మోదీ స‌ర్వే సంస్థ‌ల‌ను మేనేజ్ చేసి అనుకూలంగా చెప్పించుకున్నార‌ని ఆరోపించారు. ల‌గ‌డ‌పాటి స‌ర్వే నిజం కాదు..టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w9Wo4X

0 comments:

Post a Comment