Tuesday, May 21, 2019

ఎగ్జిట్ పోల్స్ పై పాల్ .. ప్రజాశాంతి పార్టీకి 30 సీట్లు ..హెలికాఫ్టర్ కు ఓట్లేస్తే ఫ్యాన్ కు పడ్డాయట

తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాపతంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్నీ ట్యాంపరింగ్ కు గురి అయ్యాయని ఆరోపించారు. అంతే కాదు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Qf21s3

Related Posts:

0 comments:

Post a Comment