Tuesday, May 21, 2019

ముందే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించాలి : హైకోర్టులో ఎమ‌ర్జెన్సీ పిల్‌: నేడు విచార‌ణ‌..!

ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో వీవీప్యాట్ స్లిప్పుల లెక్కంపు వ్య‌వ‌హారం హైకోర్టుకు చేరింది. ముందుగానే వీవీప్యాట్ స్లిప్పు ల‌ను లెక్కించేలా ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించాల‌ని కోరుతూ హైకోర్టులో అత్య‌వ‌స‌ర పిల్ దాఖ‌లైంది. దీని పైన మంగ‌ళ‌వారి కోర్టు విచార‌ణ‌కు స్వీక‌రించ‌నుంది. 23న కౌంటింగ్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్పుడు ఈ వ్యాజ్యం పైన ఆస‌క్తి నెల‌కొని ఉంది. ముందే వీవీప్యాట్‌

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w9qfdJ

0 comments:

Post a Comment