Friday, October 23, 2020

చీరల కొట్లో పని చేశారా, అంత కచ్చితంగా రేట్లు... విష్ణు వర్ధన్ రెడ్డికి అనిత అదిరిపోయే పంచ్

రాజధాని అమరావతి ఉద్యమం 310 రోజులుగా కొనసాగుతూనే ఉంది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్ తో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు సాగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో నిన్న టిడిపీ ఏపీ దాటి తెలంగాణ చేరింది అంటూ బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలుగు దేశం పార్టీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dSKGAS

0 comments:

Post a Comment