Friday, October 23, 2020

స్నేహం పరువు తీసిన ట్రంప్ - గోడ కట్టినా ‘కంపు ఇండియా’ దాగలేదు - ‘హౌడీ మోడీ’ ఫలితమంటూ

‘‘ఇండియా చాలా గొప్ప దేశం.. ప్రధాని నరేంద్ర మోడీ నాకు అత్యంత ఆప్తమిత్రుడు.. ఈసారి ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల ఓట్లన్నీ నాకే..'' అంటూ చిలకపలుకులు పలికిన పక్షం రోజులకే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నోటి వెంట ఇండియాను ఉద్దేశించి కంపు వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికల డిబేట్ లలో వరుసగా రెండోసారి భారత్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3omPV0n

0 comments:

Post a Comment