న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్లో జరిగిన పుల్వామా టెర్రర్ దాడిలో 42 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై యావత్ భారత దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ దాడిని ఖండించాయి. పాకిస్తాన్ వైపు భారత్తో సహా పలు దేశాలు వేళ్లు చూపిస్తున్నాయి. బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన మండిపడుతోంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NdtbxC
'ఇంకా ఏంచూస్తారు.. పాక్పై యుద్ధం ప్రకటించండి, ఢిల్లీలో బెలూచిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'
Related Posts:
ఉత్కంఠగా నిర్భయ కేసు: ఉరిశిక్షపై స్టేకునిరాకరించిన పాటియాల కోర్టు: మరోసారి విచారణ, తీర్పు రిజర్వ్న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతపై మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో మరణశిక్ష అమలుపై స్టే ఇచ్చేందుకు సోమవారం మధ్యాహ్నం ఢ… Read More
ప్రభుత్వ స్కూల్ టీచర్ రాసలీలల వీడియోలు వైరల్, మాజీ విద్యార్థిని, పొలిటికల్ లీడర్స్ అండ, జెండా !బెంగళూరు/ మైసూరు: ప్రభుత్వ పాఠశాల టీచర్ ఓ మాజీ విద్యార్థిని (ఓల్డ్ స్టూడెంట్)తో రాసలీలలు సాగిస్తున్ప వీడియో బయటకు రావడంతో కొన్ని గంటల్లో అది వైరల్ అయ్… Read More
ఆ విషయంలో వైసీపీకి టీడీపీ మద్దతు.. అందరూ ముగినిపోవడం ఇష్టంలేకే..ఏపీలో అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ.. బీజేపీతో కలిసి పనిచేస్తున్న జనసేన.. ఉనికి కోసం పాకులాడుతోన్న కాంగ్రెస్.. ఇలా ప్రతి ఒక్కరూ తమ సత్తా నిరూపించుక… Read More
nirbhaya case: దోషి పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించని రాష్ట్రపతి, ఉరి ఖాయమే!న్యూఢిల్లీ: దేశంలో సంచలన సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషి పవన్ గుప్తా పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం తి… Read More
యూపీలో బీజేపీకి చెక్ పెట్టేందుకు.. కొత్త వ్యూహం.. భీమ్ ఆర్మీతో భాగీదారి సంకల్ప్ మోర్చా?దేశంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే.. కొత్త పొత్తులు,కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తుంటాయి. రాష్ట్రం… Read More
0 comments:
Post a Comment