Monday, February 18, 2019

నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్..అతని పని అదే:

గుంటూరు: జిల్లాలో సంచలనం సృష్టించిన జ్యోతి హత్యకేసు మిస్టరీని మంగళగిరి పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడు శ్రీనివాస రావే హంతకుడని నిర్ధారించారు. జ్యోతిని హత్య చేసిన తరువాత, కేసును పక్కదారి పట్టించడానికి తనకు తానే తలపై గాయం చేసుకున్నాడని పోలీసులు ధృవీకరించారు. శ్రీనివాస రావును అరెస్టు చేశారు. అతనిపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. జ్యోతిని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GQP4BR

Related Posts:

0 comments:

Post a Comment