Monday, February 18, 2019

నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు, నన్ను చంపితే..: మీడియా ముందు ఏడ్చిన కేఏ పాల్

అమరావతి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆదివారం నాడు కంటతడి పెట్టారు. ఆయన విజయవాడలో మీట్ ది ప్రెస్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలోని అంశాలను గుర్తు తెచ్చుకొని, ప్రస్తుత పరిణామాలు ఆవేదనకు గురి చేస్తున్నాయంటూ ఏడ్చేశారు. తనను మళ్లీ అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. రూ.30 వేల కోట్లు వసూలు చేశానని తనపై అసత్య

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SWMCQF

Related Posts:

0 comments:

Post a Comment