Wednesday, October 14, 2020

తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వర్షాలు.. వరదల్లో భాగ్యనగరం

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ ‌సహా తెలంగాణ జిల్లాల్లో మంగళవారం(అక్టోబర్ 13) కురిసిన వర్షం జనాన్ని బెంబేలెత్తించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వాన జనాలకు వెన్నులో వణుకు పుట్టించింది. ఐదు లేదా ఆరు సెం.మీ వర్షపాతానికే అల్లకల్లోలమయ్యే నగరంలో 20సెం.మీ పైబడి వర్షం కురవడంతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. గత 18 ఏళ్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/374yFqu

Related Posts:

0 comments:

Post a Comment