Thursday, January 28, 2021

జగన్ సర్కార్ కు హైకోర్ట్ షాక్ .. రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా కొనసాగనున్న అశోక్‌గజపతిరాజు

జగన్ సర్కార్ కు మరో షాక్ తగిలింది. రామ తీర్థానికి అనువంశిక ధర్మకర్త గా ఉన్న అశోక్ గజపతిరాజు తొలగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అశోక్ గజపతిరాజు ధర్మకర్తగా తొలగిస్తూ ప్రభుత్వ ఆదేశాలను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. దీంతో అశోక్ గజపతిరాజుకు హైకోర్టులో ఊరట లభించినట్లయింది. కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2L2frJK

Related Posts:

0 comments:

Post a Comment