Wednesday, October 28, 2020

తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలు...

తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని హైకోర్టు జేఎన్టీయూని ఆదేశించింది. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి. ఈ ఏడాది కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం... పాస్ మార్కులు(35) వేసి అందరినీ ఉత్తీర్ణులను చేసింది. అయితే ఇక్కడే సమస్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31TxAyt

Related Posts:

0 comments:

Post a Comment