Wednesday, September 18, 2019

శవాలమీద చిల్లర ఏరుకుని..: విజయసాయికి కోడెల సాయమంటూ ఎమ్మెల్సీ సంచలనం

అమరావతి: నవ్యాంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు ఆగడం లేదు. ప్రభుత్వ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దూరం పెట్టడం వల్లేనని వైసీపీ నేతలు అంటున్నారు.  జగన్ సర్కారు వేధింపులకు పరాకాష్టే కోడెల ఆత్మహత్య: తొలిసారంటూ చంద్రబాబు నిప్పులు శకునిమామతో కలిసి నీచరాజకీయాలు: కోడెల లేఖను బయటపెట్టిన లోకేష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32NRdG9

Related Posts:

0 comments:

Post a Comment