Wednesday, October 14, 2020

విషాదం: అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోకి వరద: నీటిలో మూడేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలు ఆస్తి నష్టంతోపాటు ప్రాణ నష్టం కూడా కలిగిస్తోంది. ఇప్పటి భారీ వర్షాల కారణంగా ఓ పాత భవనం కూలి 9 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వరద నీటిలో పడి ఓ మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకుంది. వర్ష బీభత్సం: తెలంగాణాను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3o1jrZE

Related Posts:

0 comments:

Post a Comment