Saturday, July 3, 2021

Petrol Diesel hike : ఆగని బాదుడు... దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు...

పెట్రోల్,డీజిల్ ధరల బాదుడు కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఆదివారం(జులై 4) మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌పై 35 పైసలు,లీటరు డీజిల్‌పై 18 పైసలు ధర పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.103.41కి,లీటర్ డీజిల్ ధర రూ.97.40కి చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఏకంగా లీటరు పెట్రోల్ ధర రూ.105.58కి చేరింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qITAHs

Related Posts:

0 comments:

Post a Comment