Sunday, July 4, 2021

భారం మాపై మోపి వెళ్లిపోయారు... ఆఫ్ఘన్ ప్రజలకు జవాబు చెప్పాల్సిందే.. : అమెరికాపై ఆఫ్ఘన్ మాజీ అధ్యక్షుడు

ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి,సుస్థిరత స్థాపనకు రెండు దశాబ్దాల పాటు అక్కడి ఉగ్రవాదంపై పోరు చేసిన అమెరికా,నాటో దళాలు ఇటీవలే అక్కడినుంచి పూర్తి స్థాయిలో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అమెరికా,నాటో దళాలు ఆఫ్ఘన్ భూభాగాన్ని వీడాయో లేదో తాలిబన్ ఉగ్రవాదులు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కాబూల్ నగరానికి 500కి.మీ దూరం వరకు చొచ్చుకెళ్లారు. ఆ ప్రాంతాలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UpBTR3

0 comments:

Post a Comment