Wednesday, October 14, 2020

ప్రమాదంలో హైదరాబాద్ మెట్రో .. మూసాపేట పిల్లర్ పై అధికారుల స్పందన ఇదే

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జలదిగ్బంధంలో చిక్కుకుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. హుస్సేన్ సాగర్ ప్రమాదకర రీతిలో నీటితో నిండుతోంది. నగర రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాల దెబ్బకు హైదరాబాద్ మెట్రోకు ప్రమాదం పొంచి ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని చెప్తున్నారు మెట్రో అధికారులు. భారీ వర్షాల ఎఫెక్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34QVuew

Related Posts:

0 comments:

Post a Comment